గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ►
కంటి చూపు పెరగాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ►
హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ►
కాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ►
ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ►
బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ►
జుట్టు రాలకుండా|Stop Hair Fall|Hair Growth|Hair Loss|Hiar Fall Remedies| Dr Ram Chandra|Dr Ram Chandra Videos |Siddharta Yoga| Dr RamaChandra Rao|Dr Ramachandra Diet Plan| Dr RamaChandra Rao Diet Plan| Dr Ramachandra Diet|Dr Ramachandra Rao Diet|
#DrRamChandra #DrRamChandraDiet
ఆహారపు అలవాట్లు పూర్తిస్థాయిలో మారిపోవటం, మానసిక ఒత్తిడులు అధికమై పోవటంతో అత్యధికులు జుట్టు రాలిపోయే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని Dr Ramachandra పేర్కొన్నారు. జుట్టు రాలిపోవటం ఆగిపోయేందుకు, కొత్తగా జుట్టు వచ్చేందుకు ఆహారపు అలవాట్లను సహజ సిద్దంగా మార్చుకొంటే సరిపోతుందన్నారు. కేవలం రెండు జ్యూస్ లను తీసుకోవటంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను అధిగమించవచ్చని Dr Ramachandra Rao అన్నారు. ఎలాంటి పోషక విలువలు లేని ఆహారంతోపాటు శరీరానికి నష్టం చేసే ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జుట్టు రాలటం ఆగిపోవటంతో పాటు కొత్త వెంట్రకలు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో Dr Ramachandra Rao వివరిస్తున్నారు. 15 రోజులపాటు ప్రకృతి ఆహారం, జ్యూస్ లు, చిన్న చిన్న చిట్కాలతో జుట్టు సమస్యను ఎదుర్కొనవచ్చని Dr Ramachandra సూచిస్తున్నారు.
0 Comments