జి యన్ రావు కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో...అసెంబ్లీ అమరావతి లో, కర్నూల్ లో హై కోర్ట్, విశాఖ లో సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సిఫార్సు చేశారు.
గత రెండు రోజులు నుంచి అమరావతి ప్రాంతంలో కొందరు నిరసన చేస్తూ ఉంటే ప్రతి పక్ష నేత చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి ముసలి కన్నీరు కారుస్తున్నారు.
సచివాలయం, హైకోర్ట్ ఉండడం వల్ల ఏ ప్రాంత అభివృద్ధి జరగదు అని చంద్ర బాబు చెప్తున్నారు..మంత్రి బొత్స సత్యనారాయణ.
రాజధాని ,రాజధాని కట్టడాలు పెరు చెప్పి దోచుకున్నారు. దోపిడీ జరిగింది.
ఆ ప్రాంత ప్రజలు అర్ధం చేసుకోవాలి, అక్కడి ప్రజలను ముందు పెట్టి దోపిడీ చేశారు.
13 జిల్లాల అభివృద్ధి ఈ రాష్ట్ర ఉద్దేశ్యం.
అద్దె కళాకారులుతో దుర్భశాలాడిస్తున్నారో చూస్తున్నాము.
ఈ నెల 27వ తేదీ నిపుణులతో చర్చించి రాజధాని పై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది...మంత్రి బొత్స సత్య నారాయణ
0 Comments