#indiavswestindies3rdt20i
#EvinLewis
#evinlewisfield
#evinlewiscatch
#evinlewissix
#EvinLewisinjury
#rohitsharmasixes
#rohitsharma
#viratkohli
#indvswi
#indiavswestindies
#INDvWI
బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన చివరి టీ20లో భారత్ 67 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 71; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)లకు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోవడంతో భారత్ టీ20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
0 Comments