Advertisement

బలహీనత ! PROMO || The Life Changing Documentary|| New Year Gift || Desire of God || CGS Team ||

బలహీనత ! PROMO || The Life Changing Documentary|| New Year Gift || Desire of God || CGS Team || కన్న బిడ్డలు పాపమును ఎంచుకుని దోషులై తన సన్నిధికి దూరమైనపుడు, తన ప్రియ సుతుని ప్రాణార్పణ చేత సంధి చేసుకుని తిరిగి తన ఒడికి చేర్చుకున్నాడు ప్రేమమూర్తియైన దేవుడు.
ఇకపై తన పిల్లలు కృతనిశ్చయంతో క్రీస్తునందు కడవరకు పరిశుద్ధంగా జీవిస్తారని ఆశించిన దేవునికి ఖచ్చితంగా నిరాశే మిగిలింది.
మన ఆత్మీయ జీవితంలో కలిగిన వైఫల్యాలకు కారణం తెలిసిన దేవుడు, మన బలహీనతలయందు సహాయం చేయువాడై మనకు కలిగిన దుస్థితికి పరిష్కారం తన జీవగ్రంధంలోనే వ్రాయించాడు.
ప్రతి విశ్వాసి జీవితంలో సంభవించే ఈ యదార్థ సంఘటనల సమ్మేళమును లిఖిత రూపంలో మీకు అందించుటకు గాను మేము చేసిన ఈ చిన్ని ప్రయత్నం మీ ఆత్మీయ జీవితాలను బలపరుస్తుందని ఆశిస్తూ, మీ Christ Gospel Soldiers....
..................................................
Christ Gospel Soldiers Presents

The lIfe Changing Documentary

విశ్వాసి నులివెచ్చని జీవితాన్ని దేవుని వైపు మళ్ళించే లిఖితకావ్యం

బలహీనత
THE HIDDEN MASK

తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 1 కొరింథీయులకు 10:12

Special thanks to
Passion of God Channel and CGS Team

Vocals
Blessi
Stephen Bob

Script
Lebonah Esther

Script Editing
Mani Dayal
Shrinivas Yadav and Nithin Abdiel

Concept
CGS Team

Video Editing
Sravan BM

.........................
Subscribe to our channel





Follow us on F





Facebook :Angelika:





Telegram App:





Whats app group :





Mail id: desireofgodforyou@gmail.com...



Phone No : + 91 90 362 962 36

Bible,Church,Jesus,Sunday School,Holy Spirit,God,Lord,Chrisitan,Christ,Heaven,Eternal life,Endless life,Christian,Telugu Christian Messages,Jesus Messages,Christmas,Christian Community,Jesus Christ Messages,God messages,Telugu Jesus Messages,Telugu Messages,Christ Gospel,Telugu Churches,Bible Messages,Telugu Bible Messages,Telugu Bible Christian Messages,Telugu Jesus Songs,Telugu,Telugu Bible Documentary,Documentary,Telugu Christian Documentary,

Post a Comment

0 Comments