Telugu Youngster Adarsh | Shines in Woodball Sport | Bags Several National & International Medals
నలుగురు నడిచే దారిలో సాగేందుకు నవతరం ససేమిరా అంటోంది. వినూత్న పంథాలో ప్రత్యేకత చాటుకునేందుకు ఉత్సాహం చూపుతోంది. దేశంలోని కోట్లాది మంది యువత క్రికెట్, టెన్నిస్, రెజ్లింగ్ వంటి ఆటలపై మక్కువ పెంచుకుంటే....తెలంగాణ యువకుడు ఆదర్శ్ మాత్రం విభిన్నంగా ఉడ్బాల్ క్రీడలో రాణిస్తున్నాడు. అంతర్జాతీయ పతకాలు సాధిస్తున్నాడు
0 Comments